టీడీపీలో చేరిన మాజీ మంత్రి

kondru-murali-joined-in-tdp

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలోఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసిన శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొండ్రు మురళీ టీడీపీలో చేరారు. ఆయనకు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొండ్రు మురళి వెంట రాజాం నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు సైకిల్‌ ఎక్కారు.

kondru-murali-joined-in-tdp

-ADVT-