రాజకీయ నేతగా విజయ్‌ దేవరకొండ

వరుస సక్సెస్‌లతో దుసుకపోతున్న విజయ్ దేవరకొండ టాలీవుడ్‌ ట్రెండ్ హీరోగా మారిపోయాడు.తాజాగా ఆయన తదుపరి చిత్రమైన ‘నోటా’ ట్రైలర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాతో విజయ్‌ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.ఈ టీజర్‌లో విజయ్‌ పబ్‌లో ఎంజాయ్‌ చేసే కుర్రాడిగా తరువాత ఓ రాజకీయనేతగా రెండు వెరైటీ లుక్స్‌లో కనిపించాడు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.