గుడ్లు తిని, పాలు తాగిన.. 16 మంది చిన్నారులకు..

తూర్పు గోదావరి జిల్లా మన్యంలో.. చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. చింతూరు మండలం ఏజీ కోడేరు ఒకటో అంగన్వాడీ కేంద్రంలో గుడ్లు తిని, పాలు తాగిన 16 మంది చిన్నారులు ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యారు. అస్వస్థతకు గురైన చిన్నారులను చింతూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -