బిగ్ బ్రేకింగ్ : కొండా సురేఖ సంచలన నిర్ణయం?

konda-surekha-press-meet

*రెండు రోజుల్లో భవిశ్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.

*తెలంగాణ కల్వకుంట్ల వారి ఇల్లు కాదు.

*భూపాలపల్లి టికెట్ మధుసూదనా చారి అడగకుంటే మాకు ఇవ్వమన్నాం.

*మా క్యాడర్ భూపాలపల్లి పోటీ చెయ్యమన్నారు.

*కార్యకర్తల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటాం.

*అభ్యర్థుల లిస్ట్ బయటికి వచ్చాక కూడా మేము ఎంపీ సంతోష్ రావ్ కు ఫోన్ చేశాము.

*హరీష్ రావుకు తాము పార్టీలోకి రావడం ఇష్టం లేదు.

*నాకు టికెట్ రాకపోవడానికి కారణం కేటీఆరే.

*మమ్మల్ని పార్టీనుంచి పొమ్మనలేక పొగ బెడుతున్నారు.

*ఎంపీగా ఉన్న బాల్క సుమన్, మంత్రిగా ఉన్న మహేందర్ రెడ్డి తమ్ముడికి టికెట్ ఇచ్చారు. మాకెందుకు ఇవ్వలేదు.

*అవసరమైతే భూపాలపల్లి, పరకాల, వరంగల్ ఈస్ట్.. మూడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం..

* నా ప్రెస్ మీట్ కు వరంగల్ జిల్లాలో కరెంట్ కట్ చేశారు

*తనకు తన కూతురికి రెండు సీట్లు అడిగినట్టు దుష్ప్రచారం చేస్తున్నారు.

* కేసీఆర్ ప్రకటించిన జాబితాలో నా పేరు లేకపోవడం బాధకలిగించింది

* బీసీ మహిళను అయిన నన్ను అవమానపరిచారు

* గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకునపుడు వారే నన్ను సంప్రదించారు.

*జగన్ సమైక్యాంధ్ర నినాదం తీసుకున్నాడు కాబట్టే మేము టీఆర్ఎస్ లో చేరాం.. లేకుంటే మేము ఓడిపోయినా వైసీపీలోనే ఉండేవాళ్ళం.

*జగన్ ను గవర్నర్ గారి ఇంట కలిశాం.. అది అందరికి తెలుసు.

* నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి పరకాల నుంచి కాకుండా వరంగల్ ఈస్ట్ నుంచి బలవంతంగా పోటీ చేయించారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.