ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్‌కు దడపుట్టిస్తున్న నేతలు

LB Nagar trs candidate issue

ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ అధికార పార్టీలో అసంతృప్త సెగలు రాజుకున్నాయి. కోదాడ, హుజూర్‌నగర్‌లో అభ్యర్థుల్ని మార్చాలని డిమాండ్లు విన్పిస్తున్నాయి. కోదాడ అభ్యర్థిగా శశిధర్‌ రెడ్డిని టీఆర్‌ఎస్‌ ఇప్పటికే ప్రకటించింది. ఐతే.. ఇక్కడి నుంచి జలగం సుధీర్, వేనేపల్లి చందర్‌ రావు టికెట్ ఆశిస్తున్నారు. అటు.. హుజూర్‌ నగర్‌ బరిలో తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఉన్నారు. ఇక్కడి నుంచి సైదిరెడ్డి, గుత్తా సుఖేందర్‌ రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు.