కాంగ్రెస్‌లో చేరికపై సంచలన వ్యాఖ్యలు చేసిన దానం నాగేందర్

danam-nagendar

టీఆర్‌ఎస్‌ను వీడబోనని చెప్పారు దానం నాగేందర్‌. కాంగ్రెస్‌లో చేరతాననే ప్రచారం అతిపెద్ద జోక్‌గా అభివర్ణించారాయన. హస్తానికి అభ్యర్థులు దొరక్క తనపై దుష్‌ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ టికెట్‌ ఇచ్చినా, ఇవ్వకున్నా తాను టీఆర్‌ఎస్‌ విజయానికి పనిచేస్తానని దానం నాగేందర్‌ అన్నారు.