మరోసారి వివాదాల్లో చిక్కుకున్న చింతమనేని

chinthamaneni prabhakar again contravercy over minig mafia

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారంటూ పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్లనాని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. పెదవేగి మండలంలో పేదల పోలాలను ఆక్రమించి చింతమనేని అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు.