కొండగట్టు ప్రమాదంలో డ్రైవర్‌ సహా 55 మంది మృతి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ ఘాట్‌ రోడ్డులో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ ఘటనలో 55 మంది ప్రాణాలు కోల్పోగా. మరో 30పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగ్రాతులకు కరీంనగర్,జగిత్యాల ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.