కొండగట్టు ఘటనపై ఎంపీ కవిత దిగ్ర్భాంతి

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనపై టీఆర్‌ఎస్ ఎంపీ కవిత తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు ట్వీట్ చేశారు. ప్రమాదస్థలికి వెళుతున్నట్లు పేర్కొన్నారు. మ‌ృతుల కుటుంబాలకు కవిత ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -