కొండగట్టు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

జగిత్యాల జిల్లా కొండగట్టు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాసనమండలిలో మాట్లాడిన ఆయన మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.. క్షతగాత్రులకు త్వరితగతిన మెరుగైన వైద్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చూడాలని చంద్రబాబు కోరారు..