ప్రియా వారియర్.. లేటెస్ట్ అందాలు

తను నటించిన సినిమా విడుదల అవకముందే ప్రియా వారియర్ పేరు దేశం మొత్తం మారుమోగేలా చేసింది. ఒక్క కన్నుగీటుతో ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకుంది. మరిన్ని సినిమాలకు దారులు ఏర్పరచుకుంది. పలు యాడ్లలో నటిస్తూ, ఓపెనింగ్స్, సినిమా ఫంక్షన్లతో బిజీగా ఉన్న ప్రియ తాజాగా ఫోటో షూట్ చేసింది. అందులో కొన్ని పిక్స్..