కాంగ్రెస్ లో పొత్తులు చిచ్చు…ఆ సీటు సీపీఐకి ఇవ్వొదని…

కాంగ్రెస్ లో పొత్తులు చిచ్చు రాజుకుంటోంది… గుడ్డిగా సీట్లు సర్దుబాటు చేసుకోవద్దని.. శాస్త్రీయంగా పార్టీ బలాబలాలను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని కేడర్ కోరుతోంది. కాంగ్రెస్ గెలిచే సీట్లను పొత్తులో భాగంగా ఇతర పార్టీలకు వదిలేయవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం సీటు సీపీఐకి ఇవ్వొద్దని గాంధీభవన్ ముందు నియోజకవర్గం కార్యకర్తలు గాంధీభవన్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రస్తుతం గాంధీభవన్‌కు నేతల తాకిడిఎక్కువైంది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -