కొండగట్టు ప్రమాద స్థలానికి బయల్దేరిన కేటీఆర్‌,కవిత

కొండగట్టు రోడ్డు ప్రమాదంపై ఆపద్దర్మ రవాణ శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి స్పందించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు. మరో మంత్రి కేటీఆర్‌, ఎంపీ కవితతో కలిసి ఘటనాస్థలానికి బయల్దేరారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని మహేందర్‌రెడ్డి చెప్పారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -