నాపై హత్యాయత్నం జరిగింది.. బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు

balka suman

ఇందారంలో నల్లాల ఓదేలు అనుచరుల ఆత్మహత్యాయత్నంపై బాల్క సుమన్ స్పందించారు. వారు తనపైనే కిరోసిన్ పోసే ప్రయత్నం చేశారని అన్నారు. టికెట్ విషయంలో నిర్ణయం తీసుకున్నది అధినేత కేసీఆర్ అని చెప్పిన సుమన్.. తాను ఎవరికీ వ్యతిరేకంగా పనిచేయలేదని వివరణ ఇచ్చారు.