కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

బుధవారం ఢీల్లీలో సమవెశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు చేరువైయ్యే విధంగా మోదీ పలు నిర్ణయాలను ప్రకటించారు.

  • ప్రధానమంత్రి అన్నదాత ఆమ్‌ సంరక్షణ్‌ అభియాన్‌ పథకానికి కేంద్ర మంత్రివర్గం అమోదం
  • ఇథనాల్‌ ధరలను 47.13 నుంచి 59.13కు పెంపు
  • దేశ వ్యాప్తంగా మరో నాలుగు నేషనల్‌ ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ డిజైన్స్‌కు మంత్రి వర్గం ఆమోదం
  • విజయవాడ, జోర్‌హాట్‌, కురుక్షేత్రం, భోపాల్‌లో వీటిని నిర్మించనున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.