ఆ డైరెక్టర్ 32 సార్లు అలా.. : కైరా అద్వానీ

kaira advani

కైరా అద్వానీ.. ‘లస్ట్ స్టోరీస్’ చూసిన యూత్ ఆమెను అంత త్వరగా మరిచిపోరేమో..! ఓ సన్నివేశంలో అంతలా నటించింది ఈ భామ. శృంగార కోరిక‌లు ఎక్కువ‌గా గ‌ల గృహిణిగా ఆమె పలికించిన మహాభావాలు యువతను నోరు వెళ్లబెట్టుకునేలా చేశాయి. ‘భరత్ అనే నేను’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది ఈ భామ.

kaira advani

సౌత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో వస్తున్న ఓ మూవీలో నటిస్తుంది. ఈ సినిమాలో ఓ సన్నివేశం కోసం 32 సార్లు ఏడ్చిందట ఈ అందాల తార. సీన్ పర్‌ఫెక్షన్ కోసమే డైరెక్టర్ అలా చేశారనీ, ఇందులో మరో ఉద్దేశం లేదంటూ తన షూటింగ్ అనుభవాలను అభిమానులతో షేర్ చేసుకుంది ఈ అమ్మడు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.