ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి పురుగుల మందు తాగి..

girl suicide

క్రిష్టా జిల్లా గంపలగూడెం మండలం కొణిజెర్ల గ్రామానికి చెందిన నంబూరి గోపి అనే యువకుడు ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన జొన్నబోయిన ఝాన్సీ అనే యువతిని వేధింపులకు గురిచేశాడు.దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ఝాన్సీ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.దీంతో ఆమె బంధువులు మృతికారణమైన గోపీ ఇంటి ముందే ఝాన్సీ మృతదేహాన్ని ఉంచి తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -