హీరో గోపీచంద్ ఇంట ఆనందోత్సవం

హీరో గోపీచంద్ ఇంట ఇప్పుడు ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి. గోపీచంద్ సతీమణి రేష్మా రెండోసారి కూడా పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని గోపిచంద్‌ ట్విటర్ ద్యారా పంచుకున్నారు. తనకు కుమారుడు జన్మించడాని , వినాయక చతుర్థి రోజున ఇంతకంటే మంచి విషయం
ఏమి ఉంటుంది అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. పలువురు హీరోలు గోపిచంద్‌‌కు శుభకాంక్షలు తెలియజేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా గోపిచంద్‌‌కు స్పెషల్ విషెస్ అందజేశారు. “గోపిచంద్‌‌ అన్న కంగ్రాట్స్” అంటూ ట్విట్ చేశారు.