వినాయక చవితి వేడుకలలో పాల్గొన్న కేటీఆర్ కుటుంబం

తెలంగాణ సిఎం కేసీఆర్ఇంట్లోనూ వినాయక చవితి పూజలు జరిగాయి. వినాయక చవితి వేడుకలలో కెటీఆర్ కుటుంబం పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రజల క్షేమం కోసం పూజాలు నిర్వహించారు.

అందరూ సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్ధించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్.