శైలజారెడ్డి అల్లుడు రేటింగ్

sailaja reddy alludu rating

టైటిల్ : శైల‌జా రెడ్డి అల్లుడు
తారాగణం : నాగ‌చైత‌న్య‌, ర‌మ్యకృష్ణ‌, అను ఇమ్మాన్యూల్‌, మురళీ శర్మ, న‌రేష్‌, వెన్నెల కిశోర్‌
సంగీతం : గోపి సుంద‌ర్
దర్శకత్వం : మారుతి దాస‌రి
నిర్మాత : ఎస్ రాధ‌కృష్ణ‌, నాగ‌వంశీ ఎస్‌, పీడీవీ ప్ర‌సాద్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫేవరేట్ హిట్ కథలు అంటే అత్త అల్లుళ్లదే, చాలా రోజుల తరువాత ఆ కథను మారుతి మార్క్ కామెడీతో చాలా బాగా తీశాడు. నాగ చైతన్య చాలా అందంగా, బాగా నటించాడు. శివగామి గా మెప్పించిన రమ్యకృష్ణ అత్త పాత్రకు న్యాయం చేసింది. గోపిసుందర్ పాటలు బాగున్నాయి.
ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్, సెకండాఫ్ లో పృద్వి కామెడీ బాగుంది. ఈ వినాయక చవితి కి ఫ్యామిలీ తో సినిమా చూడవచ్చు.

Y J R Rating – 3/5.