‘యూటర్న్’ మూవీ రేటింగ్:

U-TURN-RATING

టైటిల్ : యు ట‌ర్న్‌
తారాగణం : స‌మంత‌, ఆది పినిశెట్టి, భూమిక‌, రాహుల్ రవీంద్రన్‌, న‌రేన్‌
సంగీతం : పూర్ణచంద్ర తేజ‌స్వీ
దర్శకత్వం : ప‌వ‌న్ కుమార్‌
నిర్మాత : శ్రీనివాసా చిట్టూరి, రాంబాబు బండారు

వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత అక్కినేని కి ఈ సినిమా యూటర్న్ అని చెప్పవచ్చు. తన ఫ్యామిలీకి (భూమిక) అన్యాయం జరిగిందని 10మంది ఫ్యామిలీ లకు అన్యాయం చెయ్యడం సిల్లీ లా ఉంది. దర్శకుడు పవన్ కుమార్ యూటర్న్ మిస్టరీ ని ఛేదించడం (క్లైమాక్స్) చాలా సిల్లీగా తేల్చేశాడు.
సమంత అక్కినేని, ఆది పినిశెట్టి, చాలా బాగా నటించారు.
ప్రొడక్షన్స్ వాల్యూస్ బాగున్నాయి.

Y J R Rating – 2/5.