చంద్రబాబుకు నోటీసులు రావడంపై బీజేపీకి సంబంధం లేదు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు రావడంలో.. బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ. పదహారు వాయిదాలకు హాజరు కానందునే నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యిందన్నారు. ఈ నోటీసుల గురించి సినీనటుడు శివాజీకి ముందే ఎలా తెలుసో.. తమకు తెలియదన్నారు. శివాజీ చెబుతున్న ఆపరేషన్‌ గరుడకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు కన్నా లక్ష్మినారాయణ.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.