అనుమానాస్పద స్థితిలో భార్య మృతి.. పరారీలో భర్త

woman dead

విశాఖ జిల్లా ఆరిలోవలోని రవీంద్రనగర్‌లో దారుణం జరిగింది. బమ్మిడిపాటి ఉమా అనే గృహిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉమా మృతికి అత్తింటి వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే మృతురాలి భర్త పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.