కోస్తాంధ్ర, తెలంగాణకు పొంచివున్న ముప్పు

heavy-rain-forecasts-coastal-andhra

ఉత్తరాంధ్రను వాయుగుండం వణికిస్తోంది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చింది.ఇది కళింగపట్నంకి తూర్పు ఆగ్నేయంగా 430 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం నేడు (గురువారం) అర్ధరాత్రి లేదా శుక్రవారం కళింగపట్నం, పారాదీప్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలోని పలు చోట్లు వర్షాలు కురుస్తాయని వారు చెప్పారు. కాగా ఈ వాయుగుండం తీరం వెంబడి గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లోద్దని అధికారులు హెచ్చరించారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.