పన్నెండవ జిల్లాలోకి అడుగుపెడుతున్న జగన్

ys jagan prajasankalpa yatra in vijayanagara distric

అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే జగన్ సీఎం కావాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఎల్లుండి 3వేల కిలోమీటర్ల పాదయాత్ర మైలురాయిని జగన్ చేరుకోబోతున్నారు.11 జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని విజయనగరంలో అడుగుపెట్టబోతున్న వైసీపీ చీఫ్‌కు స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు ఈ నాలుగున్నరేళ్లలో జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలేమీ నిలబెట్టుకోలేదని బొత్స మండిపడ్డారు.