గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లెక్కకు మించి నగదు లభ్యం

acb raids in gannavaram sub registor office

కృష్ణాజిల్లా గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లెక్కకు మించిన నగదు భారీగా లభ్యమైంది. అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు పలు డాక్యుమెంట్ రైటర్ల ఆఫీసుల్లోనూ ఏక కాలంలో తనిఖీలు చేపట్టారు. 7లక్షల 52వేల రూపాయల నగుదు స్వాధీనం చేసుకున్నారు. ఇంచార్జి రిజిస్ట్రార్ అశోక్‌తో పాటు 10మంది డాక్యుమెంట్ రైటర్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.