ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య వెనుక వారి హస్తం?

ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యలో 50 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ చెప్పారు. ఒడిశాలోని నందాపూర్‌ ఏరియా మావోయిస్టు కమిటీ సభ్యులే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు నిర్ధారణ అయిందన్నారు. పోలీస్‌ స్టేషన్‌పై జరిగిన దాడి ఉద్దేశపూర్వకం కాదని అన్నారు. అయితే, ఈ దాడి వెనుక అదృశ్య శక్తుల హస్తం ఉందా లేదా అనేది వీడియో ఫుటేజ్‌ని పరిశీలించి నిర్దారణకు వస్తామని ఎస్పీ తెలిపారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.