బిగ్ బాస్ 2.. దీప్తి నల్లమోతు ఎలిమినేట్.. బయటకు వస్తూ కౌశల్‌తో..

bigg-boss, depthi, nani

బిగ్‌ బాస్ 2 ఫైనల్స్ భారత్ – పాక్ మ్యాచ్‌ను తలపిస్తోంది. ఫైనలకు చేరిన ఐదుగురు కంటెస్టెంట్లో.. ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. అందరికంటే ముందు ఫైనల్ చేరిన సామ్రాట్ ఎలిమినేట్ అవ్వగా.. తాజాగా మరొకరు ఎలిమినేట్ అయినట్టు హోస్ట్ నాని ప్రకటించారు. దీప్తి నల్లమోతు ఎలిమినేట్ అయ్యానట్టు ప్రకటించారు నాని. దీప్తి బయటకు వస్తూ.. గతంలో జరిగిన వాటికి ఏమీ అనుకోవద్దు అంటూ కౌశల్‌కు చెప్పారు. బిగ్ బాస్ 2 విన్నర్ ఎవరో మరికొద్దిసేపట్లో తేలిపోనుంది.