పదో తేదీన వస్తా : నటుడు శివాజీ

నవంబర్‌ పదో తేదీన భారత్‌కు తిరిగి వస్తున్నానని… ఎవరు ఎలాంటి స్వాగతం చేసుకుంటారో చేసుకోండని… సవాల్‌ విసిరారు.. సినీనటుడు శివాజీ. తాను ఎవరికో భయపడి అమెరికాకు పారిపోలేదని…. ప్రాణాల కోసం భయపడేంత పిరికివాడిని కాదన్నారు శివాజీ. ఎలాంటి విచారణకైనా తాను... Read more »

తెలంగాణలో పోటీ చేయడంపై తేల్చేసిన లగడపాటి..

పోటీ అవకాశం వస్తే తెలంగాణలోనే పోటీ చేస్తానని అంటున్నారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. మెదక్ నుంచి తనను పోటీ చేయాలని కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు ఈ మాజీ ఎంపీ. అయితే..ఆంధ్రా భావోద్వేగాలతో రాజకీయాలు చేయబోనని అన్నారాయన. ప్రజల మనోభావాలతో ఎదగాలని... Read more »

తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా ఇదే..!

తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా రెడీ అయింది. 1,చాంద్రాయణగుట్ట .. షెహజాది.. (ఏబీవీపీ) 2,చార్మినార్… ఉమా మహేందర్.. 3,బాహదూర్ పురా… హనీఫ్ అలీ 4,మలక్ పేట.. ఆలే జితేంద్ర ( నరేంద్ర కొడుకు) 5,యాకత్ పురా… రూప్ రాజ్... Read more »

‘మ‌హాన‌టి’ కి అరుదైన గౌర‌వం..

వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్న సినిమాస్ సంయుక్తంగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం మ‌హాన‌టి. సావిత్రి జీవిత క‌థ మ‌హాన‌టి`గా తీర్చిదిద్దితే… తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. వ‌సూళ్ల‌తో నీరాజ‌నాలు అందించారు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లూ ల‌భించాయి. ఇప్పుడు మ‌హాన‌టికి అరుదైన గౌర‌వం... Read more »

కాంగ్రెస్ అభ్యర్ధిపై డైలమా..

మిర్యాలగూడా నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్ధిపై డైలమా కొనసాగుతోంది. 2014 సాధారణ ఎన్నికల్లో.. కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి అశీస్సులతో.. ఆయన శిష్యుడిగా పేరొందిన నల్లమోతు భాస్కరరావు TRS అభ్యర్ధి అలుగుబెల్లి అమరేందర్ రెడ్డిపై గెలుపొందారు. హస్తం పార్టీకి చెయ్యిచ్చి..... Read more »

కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు సిద్దమైన ముఖ్యమంత్రి

ఏపీపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి హస్తిన పర్యటనకు వెళ్తున్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న వివిధ సంక్షోభాలకు మోడీ, అమిత్ షాలు కారణమని భావసారూప్య పక్షాలకు వివరించబోతున్నారు. కేంద్రంలో బీజేపీయేతర ప్రత్యామ్నాయ... Read more »

వైసీపీలో మరో కొత్త నేత

ప్రకాశం జిల్లాలో పార్టీ పట్టు కోసం వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో విజయం సాధించగా నలుగురు ఎమ్మెల్యేలు అధికార TDPకి వెళ్లిపోయారు. దీంతో పలు నియోజకవర్గాలలో నాయకత్వలేమి ఏర్పడింది. దీన్ని అధిగమించేందుకు అంగ,... Read more »

24 గంటలు కూడా గడవకముందే మళ్లీ..

జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాస్ ను మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే.. విచారణలో భాగంగా ప్రతి 48 గంటలకు ఓ సారి హెల్త్ చెకప్ చేయిస్తామన్నారు సిట్ అధికారులు. శ్రీనివాస్ కు హెల్త్ చెకప్ చేసి... Read more »

ఉక్కు మనిషికి భారత జాతి నివాళి..

సమైక్యతా సారథిగా, అశేష భారతావనికి సర్దార్‌గా నిలిచిన ఉక్కు మనిషికి భారత జాతి సమున్నతంగా నివాళులర్పించింది. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ 143వ జయంతి సందర్భంగా పటేల్‌ భారీ విగ్రహాన్ని ప్రధాని మోడీ గుజరాత్‌లోని కేవడియాలో జాతికి అంకితం చేశారు. Also... Read more »