కంటతడిపెట్టిన బాబుమోహన్‌

ex-mla-babumohan-crying

తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్‌ కంటతడిపెట్టారు. తానేం అన్యాయం చేశానంటూ టికెట్‌ నిరాకరించారని కన్నీటి పర్యంతమయ్యారు. ఉరితీసే వాడికైనా చివరి అవకాశం ఇస్తారని.. కేసీఆర్‌ తనకు ఆ అవకాశం కూడా కల్పించలేదన్నారు. తాను తప్పు చేస్తే ప్రజలే శిక్షిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితున్ని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదేనన్నారు.