పదవతరగతి అర్హతతో ఐవోసీఎల్‌లో ఉద్యోగాలు..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ లిమిటెడ్ (ఐవోసీఎల్) ఈస్టర్న్ రీజియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 441
ట్రేడ్ అప్రెంటిస్: 314
టెక్నీషియన్ అప్రెంటిస్: 127
అర్హత: పదవతరగతితో పాటు ఐటీఐ, సంబంధిత బ్రాంచుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత
వయసు: 18-24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
పరీక్ష తేదీ: నవంబరు 18.