ఫేస్‌బుక్‌ లో పరిచయం.. లాడ్జ్ కి రమ్మని..

gang rape in ibrahimpatnam

కృష్ణా జిల్లాలో గ్యాంగ్‌ రేప్‌ జరిగింది. ఇబ్రహీంపట్నంలోని ఓ లాడ్జిలో యువతిపై ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఫేస్‌బుక్‌ పరిచయమే ఆ యువతిని లాడ్జి వరకు రప్పించినట్టు తెలుస్తోంది. ఆన్‌లైన్లో పరిచయమైన అమ్మాయిని ఇబ్రహీంపట్నానికి రప్పించారు. ఇద్దరు కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డారు.