మా జీవితాల్లోకి నిన్ను తీసుకువచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు

శృంగార తార సన్నీలియోన్ కూతురు పుట్టిన రోజు సంబరాలలో మునిగి తెలుతోంది. తన కూతురు నిషా కౌర్ నాలుగవ ఏటలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సన్ని.. భర్త డానియల్ వెబర్‌,కూతురు నిషాతో కలిసి మెక్సికో హాయ్‌లాండ్‌లో సరాదగా గడుపుతోంది.అక్కడ వీరు బోటులో కలిసి విహరించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను వెబర్‌, సన్ని ట్విట్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 2011లో సన్నీ, వెబర్‌ల వివాహం జరిగింది.

మహరాష్ట్రలోని లాతూరుకు చెందిన 21 రోజులున్న నిషాను వీరు దత్తత తీసుకున్నారు. తర్వాత సరోగసీ ద్వారా నోహ్,అషర్ అనే కవల అబ్బాయిలకు జన్మనిచ్చారు. ఇప్పుడు నిషా కౌర్‌కు మూడేళ్లు నిండాయి.నిషాకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ వెబర్ తన ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ చేశారు. నిషాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు, నా ఆశీర్వచనాలు తనకు ఎప్పటికీ ఉంటాయి. నిన్ను మా జీవితాల్లోకి పంపించిన ఆ దేవుడికి ప్రతిరోజు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సంతోషకరమైన క్షణాలకు నీవు నిజమైన అర్థం అంటూ వెబర్ ఆ పోస్ట్‌లో రాశారు. అలాగే సన్నీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో నిషాకు విషెస్ చెప్పింది.

 

View this post on Instagram

 

@dirrty99 😘 #SunnyLeone

A post shared by Sunny Leone (@sunnyleone) on

 

View this post on Instagram

 

‪Ya know…just taking a walk…Cancun Mexico! Drop dead gorgeous ocean! ‬

A post shared by Sunny Leone (@sunnyleone) on