‘హలో గురు ప్రేమ కోసమే’ ట్విట్టర్ రివ్యూ..

ఎనర్జిటిక్ హీరో రామ్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా దిల్ ఉన్న నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూపిస్త మావ, నేను లోకల్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన త్రినాథరావు డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా చూసిన అభిమానులు కొందరు తమ అభిప్రాయాల్ని ట్విట్టర్ లో తెలియజేస్తున్నారు.