డెన్మార్క్ ఓపెన్ లో ఫైనల్స్ కు వెళ్లిన సైనా నెహ్వాల్

డెన్మార్క్ ఓపెన్‌లో భారత షట్లర్ల జైత్రయాత్రా కొనసాగుతోంది. డెన్మార్క్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఫైనల్స్‌కి ప్రవేశించారు. 30 నిమిషాల పాటు హోరాహోరిగా జరిగిన ఈ మ్యాచ్లో ఇండోనేషియా గ్రెగోరియా మారిస్కాను 21-11, 21-12తో ఓడించారు సైనా. చక్కటి ప్లేస్‌మెంట్స్‌తో ఆకట్టకున్న సైనా.. గ్రెగోరియాకు షాకిచ్చి ఫైనల్స్‌లో బెర్తు ఖాయం చేసుకున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.