ముంబై తీరంలో పడవ బోల్తా..పడవలో సీఎస్, నేవీ, కోస్టు గార్డులు

 • ముంబై తీరంలో పడవబోల్తా
 • పడవలో మహారాష్ట్ర సీఎస్ తో పాటు నేవీ, కోస్టు గార్డు అధికారులు.
 • శివాజీ స్మారక కార్యక్రమానికి వెళ్తుండగా ఘటన.
 • నేవీ, కోస్టు గార్డు అధికారులు ఉన్నారు.
 • శివాజీ స్మారక కార్యక్రమానికి వెళ్తుండగా ఘటన జరిగింది.
 • శివాజీ మహరాజ్ స్మారక కార్యక్రమానికి వెళ్తుండగా ఘటన
 • రెండు స్పీడు బోట్లలో పనుల పరిశీలనకు వెళ్తుండగా ఘటన
 • సముద్రంలో ఎవరూ మునిగి పోలేదని చెబుతున్న పోలీసులు
 • ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన కోస్టుగార్డు సిబ్బంది
 • సముద్రంలో పడవకు రాళ్లు తగిలి ఇద్దరు సముద్రంలో పడిపోయినట్టు సమాచారం
 • బోట్ లో ముగ్గురు మునిగిపోగా ఇద్దరినీ కాపాడినట్టు తెలుస్తోంది
 • మహారాష్ట్ర సీఎస్ పేరు దినేష్ కుమార్ జైన్, ఎమ్మెల్సీ వినాయక్ పటేల్
 • ముగ్గురు మునిగిపోగా ఇద్దరిని కాపాడినట్లు నేవీ అధికారులు తెలిపారు

ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తీరంలో పడవబోల్తా పడడంతో 25 మంది గల్లంతయ్యారు. పడవలో పడవలో మహారాష్ట్ర సీఎస్ తో పాటునేవీ, కోస్టు గార్డు అధికారులు ఉన్నారు. శివాజీ స్మారక కార్యక్రమానికి వెళ్తుండగా ఘటన జరిగింది.