ప్లిప్‌కార్ట్ దీపావళి బొనాంజా.. ఆఫర్లే ఆఫర్లు..

ఇ- కామర్స్ వెబ్‌సైట్ ప్లిప్‌కార్ట్ దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని కస్టమర్లను ఆఫర్లతో ఆకర్షిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు ఆఫర్లు అందించినా తాజాగా మరోసారి బిగ్ దీవాలి సేల్ పేరుతో ఆఫర్లను అందిస్తోంది. నవంబరు 1 నుంచి 5 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Read Also:కేసీఆర్ సర్కార్‌పై ఐఏఎస్‌ల ఆగ్రహం

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, ఫోన్ పే యాప్ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లకు మరో 10 శాతం అదనంగా డిస్కౌంట్ కూడా ఇస్తోంది. ఈ సేల్‌లో ముఖ్యంగా Xiaomi, Realme, Nokia, Motorola, Redmi, Poco నుండి స్మార్ట్‌ఫోన్లు డిస్కౌంట్ మరియు ఆఫర్లలో అందుబాటులో ఉంటాయి.