శ్రీరెడ్డి సేప్టీ ఫస్ట్ .. లేకుంటే.. – నెటిజన్లు

sri reddy, kiki challenge

శ్రీరెడ్డి.. టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. క్యాస్టింగ్ కౌచ్ అంటూ తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు తమిళ సినీ ఇండస్ట్రీలో ఆమె రేపిన దుమారం అంతా ఇంతా కాదు. ఈ వివాదం జాతీయ స్థాయిలో ప్రకంపనాలు సృష్టించిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు ఆమె పూర్తిగా తన కెరీర్ పైనే దృష్టిసారించింది.

ఈ నేపథ్యంలోనే తను నటించబోయే నెక్ట్స్ మూవీ కోసం రైడింగ్ మొదలుపెట్టింది. రైడింగ్ అంటే తప్పుగా అనుకునేరు.. బైక్ రైడింగ్ చేస్తుంది. బైక్‌ని ఓ రేంజ్ లో డ్రైవ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కారులో షికారుకెళ్ళే శ్రీరెడ్డి బైక్‌పై రయ్‌మని చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు ఆసక్తిర కామెంట్లు చేస్తున్నారు. బైక్‌ మీద రైడింగ్ బాగానే ఉంది.. మరీ సెప్టీ ఎక్కడ శ్రీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించమంటూ సలహాలు ఇస్తున్నారు నెటిజన్లు.

Also Read : స్మోకింగ్, డ్రింకింగ్ చేస్తే మంచి అమ్మను కాదా.. నటి ఫైర్