విశాఖ సాగరతీరంలో యుద్ధవాతావరణం

విశాఖ సాగరతీరంలో యుద్ధవాతావరణం నెలకొంది. డిశంబర్‌ 4వ తేదీన నిర్వహించే నేవీ వేడుకలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈసందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌లో నిర్వహించిన యుద్ధ విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నిజంగా యుద్ధం జరిగితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో అచ్చం అలాంటి... Read more »

సుహాసిని కూకట్‌పల్లిలో పోటీ చేస్తే కేటీఆర్‌కు భయమెందుకు-నారాయణ

సుహాసిని కూకట్‌పల్లిలో పోటీ చేస్తే కేటీఆర్‌కు భయమెందుకన్నారు సీపీఐ నేత నారాయణ. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయోచ్చన్నారు. కూకట్‌పల్లి టీడీపీ కార్యాలయానికి వెళ్లిన నారాయణ…సుహాసినిని ఆశీర్వదించారు. సుహాసినిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మరోవైపు తాను నాన్‌లోకల్‌ అంటూ... Read more »

ఆమెకు 22, అతడికి 17.. ఇద్దరూ కలిసి..

నాకంటే అయిదేళ్లు చిన్నోడు.. అయితేనేం నాకు నచ్చాడు.. అందుకే ఏడడుగులు నడిచాను.. మూడు ముళ్లు వేయించుకున్నాను.. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఎందుకు లొల్లి చేస్తారంటోంది ఓ వివాహిత. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారం ముంబయిలో జరిగింది. ఓ... Read more »

యూరప్ వీక్‌.. సెన్సెక్స్‌ ఊగిసలాట!

శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న రెండు రోజుల జీ20 దేశాల సమావేశాలపై కన్నేసిన ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండటంతో యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యాయి. శనివారం ట్రంప్‌, జిన్‌పింగ్‌ మధ్య ఏర్పాటైన డిన్నర్‌ సందర్భంగా అమెరికా, చైనాల మధ్య వాణిజ్య వివాద అంశాలు... Read more »

కేటీఆర్‌ సభలో కలకలం

రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్లపల్లిలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాఆశీర్వాద సభలో కలకలం చోటుచేసుకుంది. కేటీఆర్‌ పాల్గొన్న ఈసభలో.. నేరెళ్ల బాధితుడు కోలా హరీష్‌ తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు తీశారు.... Read more »

షాకింగ్.. స్పీడుగా దూసుకొస్తున్న ట్రైన్ ముందు సైకిలిస్టు.. క్షణాల్లో..

భూమ్మీద నూకలు ఉంటే చాలు మృత్యువు చివరి అంచుల దాకా వెళ్లినా బతికి బయటపడొచ్చు అంటారు. నెదర్లాండ్స్‌లో జరిగిన ఓ ఘటన ఇందుకు చక్కటి ఉదాహరణ. అర సెకన్ తేడాతో రైలు ప్రమాదం నుండి తప్పించుకున్న సైకిలిస్టు వీడియో ప్రస్తుతం... Read more »

రేపు గ్రేటర్ పరిధిలో మరోసారి చంద్రబాబు ఎన్నికల ప్రచారం

రేపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరోసారి చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. రాజేంద్రనగర్, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. కూకట్‌పల్లిలో సుహాసిని, రాజేంద్రనగర్‌లో గణేష్ గుప్తా పోటీలో ఉన్నారు. ఈ స్థానాల్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున..... Read more »

రక్షించమంటూ రోడ్డు మీదికి వస్తే.. అందరూ కలిసి..

ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయానికి బాధపడుతూ రోడ్డు మీదికి వచ్చింది. తనపై అత్యాచారం జరిగిందని కాపాడమంటూ చుట్టూ ఉన్న వారిని కోరింది. ఏ ఒక్కరు కూడా ఎవరు చేసింది అని అడిగిన వారు లేరు. పైగా ఆమెనే ఇట్లాంటి... Read more »

రాహుల్‌ గాంధీకి తెలివి ఉందా?: కేసీఆర్‌

రాహుల్‌ వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు కేసీఆర్‌.. ఇల్లందు ప్రచార సభలో పాల్గొన్న కేసీఆర్‌.. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ పై నిప్పులు చెరిగారు. కమీషన్ల కోసం పని చేయాల్సిన అవసరం టిఆర్‌ఎస్‌కు లేదన్నారు. రాహుల్‌ గాంధీకి తెలివి ఉందా?... Read more »

బాంబే పేల్చిన లగడపాటి ..తెలంగాణలో వాళ్ళదే హవా

ఎన్నికల సర్వేలకు ఫేమస్‌ అయిన లగడపాటి పోలింగ్‌ కు కొద్దిరోజుల ముందు పెద్ద బాంబే పేల్చారు. ప్రధానపార్టీలకు మింగుడుపడిన అంశాలను ఆయన వెల్లడించారు. తెలంగాణలో రెబల్‌ అభ్యర్ధుల హవా ఉంటుందన్నారు. ప్రతిరోజూ గెలిచే ఇద్దరు రెబల్స్‌ పేర్లు బయటపెడతానంటున్నారు. ఇందులో... Read more »