సవ్యసాచి మూవీ ట్విట్టర్ రివ్యూ..

మైత్రీ మూవీస్ బ్యానర్లో చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటించిన మూవీ సవ్యసాచి. చైతుకి జోడీగా నిధి అగర్వాల్ నటించిన ఈ మూవీకి కీరవాణి సంగీతం అందించారు. అలాగే విలన్ గా తమిళ హీరో మాధవన్ నటిస్తే, చైతూకి అక్కగా భూమిక యాక్ట్ చేసింది. టైటిల్ తోనే ఈ సినిమా పై ఇంట్రెస్ట్ పెంచిన చిత్ర యూనిట్.. టీజర్, ట్రైలర్‌లతో అంచనాలను రెట్టింపు చేసింది.

Also Read : అమర్ అక్బర్ ఆంటోని టీజర్ చూస్తుంటే..

సవ్యసాచి మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉందంటూ.. చైతూ క్యారెక్టర్ ని దర్శకుడు చందు చాలా స్పెషల్ గా డిజైన్ చేశాడంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.

సవ్యసాచి మూవీ ట్విట్టర్ రివ్యూ..