సానియా మీర్జా ముద్దుల కొడుకు ఇజ్‌హాన్‌ ఫోటో.. వైరల్

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కొడుకు ఇజ్‌హాన్‌ తో ఉన్న ఫోటో వైరల్‌ అవుతోంది. తాజాగా ఆసుప్రతి నుంచి సానియా మీర్జా డిశ్చార్జి అవుతుండగా తీసిన ఫోటోలు బయటికి వచ్చాయి. గత నెల అక్టోబర్ 30న సానియా పండంటి మగబిడ్డ పుట్టారు.

పాక్ క్రికెటర్ షోయబ్‌ మాలిక్‌ , సానియా దంపతులు తమ కొడుకుకు ఇజ్‌హాన్‌ అని పేరు కూడా పెట్టేశారు. అరబిక్‌లో దేవుని బహుమతి.. విశ్వమంత ప్రేమ అనే అర్థాలు వచ్చేలా తమ కొడుక్కి పేరు పెట్టారు.

 

Also Read : ఆ మూవీలో ‘సూర్య’కు తండ్రిగా నటించనున్న ‘కమల్’?