గొడ్డలితో అత్తని కిరాతకంగా నరికి చంపిన కోడలు..

కర్నూలు జిల్లా ఆళగడ్డలో దారుణం చోటు చేసుకుంది. రామాలయం వీధిలో మతిస్థిమితం లేని రామలక్ష్మి అనే వివాహిత.. తన అత్త శేషమ్మను హత్య చేసింది. ఇంటిలో ఉన్న గొడ్డలితో అత్తని కిరాతకంగా నరికి చంపింది రామలక్ష్మి. అయితే ఇంట్లో ఇద్దరి పిల్లలతో ఉంటున్న ఆమె.. పిల్లను కూడా ఏం చేస్తుందో అని స్థానికులు భయపడుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.

Also Read : 36 యేళ్ల స్వీటీ.. ఆ విషయంలో..