గజ్వేల్‌లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా : గద్దర్‌

gaddhar contesting gajwel

గజ్వేల్‌లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని వెల్లడించారు ప్రజాగాయకుడు గద్దర్‌. ఈ నెల 15 నుంచి తెలంగాణ పల్లె పల్లెకుకు వెళ్లి ఓటుపై అవగాహన కల్పిస్తానన్నారు. మొదటి దశలో ఎస్టీ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తానని తెలిపారు. అవినీతి కంటే రాజకీయ అవినీతి ప్రమాదకరమన్నారు గద్దర్‌.

Also read : ‘సర్కార్’ రెండు రోజుల కలెక్షన్స్ చూస్తే..