‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ మూవీ ట్విట్టర్ రివ్యూ..

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తో యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. కన్ఫెషన్స్ ఆప్ థగ్ అనే నవల ఆధారంగా, పీరియాడిక్ ఫిల్మా గా దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ కీలక పాత్రలు పోషించారు. దీపావళి కానుకగా గురువారం ఈ చిత్రం హిందీతో పాటు తెలుగులోనూ రిలీజ్ అయింది.

‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ మూవీ ట్విట్టర్ రివ్యూ..