ఎఫ్1 హెచ్2 ఓ ప‌వ‌ర్ బోట్ రేసింగ్ కోసం విస్త్రృత ఏర్పాట్లు

f1h2o at amaravathi
 • మరో ప్రపంచ పర్యాటక వేడుకలకు ఆతిథ్యం ఇవ్వనున్న ఏపీ రాజధాని అమరావతి
 • పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కృష్ణానదిలో బోట్‌ రేసింగ్‌
 • నవంబర్‌ 16,17,18వ తేదీల్లో రేసింగ్‌లు పాల్గొననున్న 12 దేశాలు
 • కృష్ణా నది అలల తరంగాల్లో F1 రేస్ ఈ నెల 16 నుంచి 18 వరకు బిగ్ ఈవెంట్
 • 360 స్పీడుతో దూసుకెళ్లే 19 బోట్లు కాంపిటిషన్‌లో 9 అంతర్జాతీయ జట్లు
 • ఆతిథ్యం ఇస్తున్న 7 ప్రపంచ నగరాల్లో అమరావతికి చోటు
  కృష్ణా తీరంలో.. వాటర్‌ వండర్‌ డోంట్ మిస్ ఇట్
 • వాల్డ్ ఛాంపియన్ షిప్ గ్రాండ్ ప్రీ ఈవెంట్
  మీడియా పార్టనర్‌గా టీవీ5కి అరుదైన గౌరవం
 • ప్రకాశం బ్యారేజీ వేదికగా థ్రిల్లింగ్‌ రేస్‌
  అందరూ ఆహ్వానితులే