గెలిచేది కేసీఆర్‌…వచ్చేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే: హరీష్‌ రావు

గజ్వేల్‌లో కేసీఆర్‌కు లక్ష మెజారిటీ ఖాయమన్నారు ఆపద్ధరమ్మ మంత్రి హరీష్‌ రావు. గెలిచేది కేసీఆర్‌…వచ్చేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అన్నారు. గజ్వేల్‌ను ఆరు వేల కోట్లతో అభివృద్ధి చేసిన కేసీఆర్‌వైపు ప్రజలు నిలబడాలన్నారు. చెయ్యి, సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి చేతులు నొప్పి పెట్టినా…కనీసం తాగునీరు కల్పించలేకపోయారని విమర్శించారు హరీష్‌రావు.