జగన్‌పై దాడి కేసులో నిందితుడి రిమాండ్‌ పొడిగింపు

jagan attack police investigation updates

జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌ రిమాండ్‌ను విశాఖ 3వ మెట్రో పాలిటిన్‌ సెషన్స్‌ జడ్జి పొడిగించారు. మరో 14 రోజులు రిమాండ్‌కు తరలించాలని సూచించారు. ఈ నెల 23 వరకు నిందితుడ్ని అడవివరం సెంట్రల్‌ జైలులో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే.. నిందితుడి తరఫు న్యాయవాది బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Also Read : అర్ధరాత్రి వ్యాపార వేత్త ఇంట్లో సోదాలు.. అడ్డుకున్న లగడపాటి