బిగ్ బ్రేకింగ్.. వైసీపీ నుంచి నాకు ప్రాణహాని ఉంది.. – హీరో శివాజీ

acter-sivaji-coming-to-india-by-november-10

వైసీపీ నుంచి తనకు ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు హీరో శివాజీ. ప్రస్తుతం అమెరికాలో ఉన్న శివాజీ నవంబర్ 21న శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తానన్నారు. ఈ నేపథ్యంలో.. తనకు తన కుంటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఏపీ సీఎం, డీజీపీ ఠాకుర్‌లకు శివాజీ లేఖ రాశారు.

* వైసీపీ నుంచి నాకు ప్రాణహాని ఉంది.. – హీరో శివాజీ
* నవంబర్ 21 న శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తా.. – హీరో శివాజీ
* నన్ను నా కుటుంబాన్ని చంపేస్తామంటూ.. అగంతకులు హెచ్చరిస్తున్నారు – హీరో శివాజీ
* లక్ష్మీపార్వతి కూడా సోషల్ మీడియాలో హెచ్చరించారు – హీరో శివాజీ
* ఏపీ సీఎం, డీజీపీ ఠాకుర్‌లకు శివాజీ లేఖ
* తనకు తన కుంటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి – హీరో శివాజీ

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.