
దీపిక, రణ్వీర్ పెళ్లి.. ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. ఇటలీలోని లేక్ కోమోలో ఉన్న విల్లా డెల్ బాల్బినెల్లోలో ఈ బాలీవుడ్ జంట ఒక్కటయ్యారు. 14వ తేదిన కొంకణి సంప్రదాయం, 15వ తేదిన సింధి ఆచారం ప్రకారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా వీరిని విష్ చేస్తూ పలువురు సెలబ్రెట్రీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ సంధర్భంగా రణవీర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న డ్యూరెక్స్ కండోమ్ కంపెనీ టీమ్ కూడా విష్ చేసింది. ‘దీపిక-రణవీర్‌కు శుభాకాంక్షలు.. ఇక నుంచి మీరు అఫీషియల్‌గా అక్కడ రింగ్ తొడుక్కుంటారు’ అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలా ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్లు పలు ఆసక్తికర కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
We’ve got you covered. 😉 #DeepVeer #DeepVeerKiShaadi pic.twitter.com/eRL4MnSEXC
— Durex India (@DurexIndia) November 14, 2018
ఇదిఇలా ఉంటే ఈ జంట ఇండియాలో రెండు రిసెప్షన్లను ఏర్పాటుచేయనునట్లు సమాచారం. నవంబర్ 21న బెంగళూరులో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు రిసెప్షన్ ఏర్పాటుచేయనునట్లు సమాచారం. ఇక బాలీవుడ్ సెలబ్రిటీల కోసం ముంబైలో నవంబర్ 28న వీరి రిసెప్షన్ జరగనునట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ జంట ఫోటోలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతున్నాయి.
— Deepika Padukone (@deepikapadukone) November 15, 2018
— Filmfare (@filmfare) November 15, 2018
Mr. & Mrs. Singh!
The long wait is finally over… check out the first picture of @RanveerOfficial and @deepikapadukone as husband and wife. #DeepVeerKiShaadi pic.twitter.com/tzc9RkwPoC— Filmfare (@filmfare) November 15, 2018
To a happily ever after! @deepikapadukone and @RanveerOfficial share their first pictures as husband and wife. #DeepVeerKiShaadi pic.twitter.com/wPQl113LAg
— Filmfare (@filmfare) November 15, 2018
The wait is over! Here are @RanveerOfficial and @deepikapadukone’s wedding pictures. #DeepVeerKiShaadihttps://t.co/6W67qotujj
— Filmfare (@filmfare) November 15, 2018