పదవ తరగతి అర్హతతో ఆర్బీఐలో సెక్యూరిటీ గార్డులు..

భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) సెక్యూరిటీ గార్డు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
హైదరాబాద్ కార్యాలయంలో 10 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: పదో తరగతి తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: నవంబరు 1 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, వెరిఫికేషన్స్ ఆధారంగా
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: నవంబరు 30
వెబ్‌సైట్: www.rbi.org.in